tag:blogger.com,1999:blog-4538198264668820358.post2214534690741004711..comments2023-08-06T20:33:02.573+05:30Comments on ఏటి ఒడ్డున: నీలో నేనుSubrahmanyam Mulahttp://www.blogger.com/profile/02210320435786725661noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-4538198264668820358.post-15990125083478991512009-08-28T14:40:49.254+05:302009-08-28T14:40:49.254+05:30super!super!Anonymous Techie from Bangalorehttps://www.blogger.com/profile/00462220526908250577noreply@blogger.comtag:blogger.com,1999:blog-4538198264668820358.post-76867349085331058552009-07-06T16:19:31.735+05:302009-07-06T16:19:31.735+05:30"సృష్టి
మనిద్దరి ఆసరాతో
మరొకడుగు ముందుకేస్తోం..."సృష్టి
మనిద్దరి ఆసరాతో
మరొకడుగు ముందుకేస్తోంది! "
excellent!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-4538198264668820358.post-46130700662051194972009-07-01T21:58:29.832+05:302009-07-01T21:58:29.832+05:30అయ్యో same here బాబా గారూ..
what i meant to say w...అయ్యో same here బాబా గారూ..
what i meant to say was.. if subu gaaru says he understood the paradii.then,. we will be the ones left out unable to understand-the comments from Maganti.
and i was comparing myself with a crow and said trying to write some pertry, though its not upto his expectations.. i tried to make that comment in Maganti gaari style ఎదో లేండి, మొత్తనికి బెడిసికొట్టింది. నాకూ ఎవరినీ కించ పరిచే ఉద్దేశ్యం లేదు.. ఊరికే కాస్త సరదా జేశానన్న మాట.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-4538198264668820358.post-57572723277136953092009-07-01T20:34:30.317+05:302009-07-01T20:34:30.317+05:30aatrEya gaaru
that "pun intended" with ...aatrEya gaaru

that "pun intended" with due respects to maganti vaaru.

subbugaaru
kavita caalaa baagundi.Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-4538198264668820358.post-28452093494267369832009-07-01T20:15:16.533+05:302009-07-01T20:15:16.533+05:30మాగంటి వారితో .. నాకవితలతో... నేనిక కామెంటెట్టను ...మాగంటి వారితో .. నాకవితలతో... నేనిక కామెంటెట్టను అనిపించాను. మొత్తానికి ఓ పాటే రాయించారు సుబ్బూ.. బాగుంది. బాబాగారూ.. ఇప్పుడు సుబ్బుగారు.."అర్ధంఅయింది మాష్టారూ.. " అంటే మనం ఇబ్బందిలో పడిపోతాము.

వంశీగారూ.. "చేతనైనంత మట్టుకు చిరువానల్ని సృష్టిస్తున్నారంతా.. చివరికి కాకి కూడా.." అన్నారెవరో..

ఇంతేసంగతులు చిత్తగించవలెను.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-4538198264668820358.post-69667929607734608002009-07-01T10:06:48.785+05:302009-07-01T10:06:48.785+05:30మాగంటి వారూ :-)
ఏమిటిదీ?
ఏవిటో ఈయన మాటలే కాదు పాట...మాగంటి వారూ :-)
ఏమిటిదీ?

ఏవిటో ఈయన మాటలే కాదు పాటలు కూడా అర్ధం కావు. సుబ్బుగారూ మీకేమైనా అర్ధం అయ్యిందా?
(శంకరాభరణం స్టైల్ లో)
:-)))Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-4538198264668820358.post-25084202168432358622009-07-01T04:17:43.000+05:302009-07-01T04:17:43.000+05:30మీ కవిత చాలా బావుంది. పేరడీ రాసిన వారిలో అంత కోపం ...మీ కవిత చాలా బావుంది. పేరడీ రాసిన వారిలో అంత కోపం ఎందుకో అర్ధం కాలేదు.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-4538198264668820358.post-34168198122849140612009-06-30T01:41:33.338+05:302009-06-30T01:41:33.338+05:30బాగుంది సుబ్రహ్మణ్యంగారూ మీ "స్త్రే" థాట...బాగుంది సుబ్రహ్మణ్యంగారూ మీ "స్త్రే" థాట్ ....

ఎగతాళి కాదూ, పేరడీ కాదు కానీ....ఈ మీ కవిత చదివాక ఈ క్రిందిది రాయాలనిపించింది... :)

ప్రపంచపు కవితలన్నీ కాష్టంలో కాలిపోతుంటే
ప్రజనుల శరీరాలు కొత్తగా వెలుగుతుంటాయి
ప్రపంచపు కవితలన్నీ కాష్టంలో కాలిపోతుంటే
ప్రజనుల శరీరాలు కొత్తగా వెలుగుతుంటాయి

అపరాత్రి ఆవేశం
ఉగ్రమైన కళ్ళలో
ఒళ్ళంతా కాల్చేసుకుని మరీ
వేరేవారిని వెతుక్కున్నట్టు
అపరాత్రి ఆవేశం
ఉగ్రమైన కళ్ళలో
ఒళ్ళంతా కాల్చేసుకుని మరీ
వేరేవారిని వెతుక్కున్నట్టు

కవితలో...
కోతలని వెతుక్కునే
ప్రయత్నంలో
కవితలో...
కోతలని వెతుక్కునే
ప్రయత్నంలో

కవితనే
మరో కోణంలో
చీల్చి చెండాడడం
ఎంత బావుంది!
కవితనే
మరో కోణంలో
చీల్చి చెండాడడం
ఎంత బావుంది!

కాష్టం
కవితల ఆసరాతో
పైపైకి ఎగబాకుతోంది!
కాష్టం
కవితల ఆసరాతో
పైపైకి ఎగబాకుతోంది!

మీకూ, నాకూ పడదు అని ఎవరయినా చెబితే మటుకు అలా అదే చేత్తో ఒక కవితుచ్చుకు కొట్టండి...చెల్లుకు చెల్లు అవుతుంది... :)మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.com