tag:blogger.com,1999:blog-4538198264668820358.post3847434636931053628..comments2023-08-06T20:33:02.573+05:30Comments on ఏటి ఒడ్డున: దివ్వెలుSubrahmanyam Mulahttp://www.blogger.com/profile/02210320435786725661noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-4538198264668820358.post-5247234918102116852010-12-02T21:10:02.686+05:302010-12-02T21:10:02.686+05:30"రెండు నువ్వులు నేనులు" దాకా చూశా.
మీ కవ..."రెండు నువ్వులు నేనులు" దాకా చూశా.
మీ కవిత్వం చక్కని మాట నేర్పరితనంతో గుబాళిస్తోంది. ఇందులోని నాల్గో దివ్వె జీవన రాగ దీపం. "గుండె పిల్లంగోవి" అనే శీర్షిక పెట్టి, కొంచెం వొత్తి సవరిస్తే మంచి హైకూలా వెలుగుతుంది.మడిపల్లి రాజ్‌కుమార్http://rajkumar-madipalli.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-4538198264668820358.post-6239089309992298922010-02-24T05:35:16.789+05:302010-02-24T05:35:16.789+05:30Wow..so refreshing!Wow..so refreshing!KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-4538198264668820358.post-71626455137137598222010-01-29T22:50:19.170+05:302010-01-29T22:50:19.170+05:30ఈ సారి నాకు అన్నీ చాలా చాలా నచ్చాయి. నేను చదివిన మ...ఈ సారి నాకు అన్నీ చాలా చాలా నచ్చాయి. నేను చదివిన మీ కవితలలో నాకు బాగా నచ్చినవి ఇవేనేమో.

అద్భుతంగా ఉన్నాయి.

మొదటి దాంట్లో భూమ్మీద అని ప్రత్యేకించి చెప్పాలంటారా?

వాసుమానస సంచరhttp://maanasasanchara.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-4538198264668820358.post-43694571515891457092010-01-29T15:12:24.500+05:302010-01-29T15:12:24.500+05:30బావున్నాయి మీ బుల్లి కవితలు !ఆ రెండోది మరీనూ ..బావున్నాయి మీ బుల్లి కవితలు !ఆ రెండోది మరీనూ ..పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-4538198264668820358.post-73469610036029090762009-12-24T11:16:00.299+05:302009-12-24T11:16:00.299+05:30Nice kavitalu.Nice kavitalu.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-4538198264668820358.post-13482262664545605762009-12-24T00:52:12.009+05:302009-12-24T00:52:12.009+05:30చాలా బాగున్నాయి మీ దివ్వెలు..
"భూమ్మీద
ప్రత...చాలా బాగున్నాయి మీ దివ్వెలు..

"భూమ్మీద
ప్రతి చెరువులోనూ
మునుగుతాడు
చంద్రుడు" చాలా నవ్వు వచ్చేసింది నిజమే కదా అని.
మిగిలినవి కూడా.. రోజు చూసే వాటిని కలిపి చాలా అందం గా అర్ధం చెప్పేరు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-4538198264668820358.post-36359578951226408642009-12-23T22:42:58.012+05:302009-12-23T22:42:58.012+05:30చాలా బాగున్నాయండి మీ భావాలు.చాలా బాగున్నాయండి మీ భావాలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-4538198264668820358.post-6534328749978292412009-12-23T22:13:52.397+05:302009-12-23T22:13:52.397+05:30" మూసుకుని తెరుచుకోవడంలోనే
జీవమైనా రాగమైనా
చె..." మూసుకుని తెరుచుకోవడంలోనే
జీవమైనా రాగమైనా
చెప్తునే ఉంటాయి
గుండె.. పిల్లనగ్రోవి"

బావుంది మీ భావన సుబ్రమణ్యం గారు. చాలా కాలమైంది మీ కవితలు చదివి. మీకు బ్లాగ్ వుందని నాకు తెలియదు. ఆ మధ్య మీ కవిత ఆంధ్రజ్యోతి లో చూసినట్లు గుర్తు.

కల్పనారెంటాల

www.kalpanarentala.blogspot.comKalpana Rentalahttps://www.blogger.com/profile/06469388251677421342noreply@blogger.com