Sunday, September 12, 2010

అలలు

చల్లని అల వచ్చి
చిట్టిపాదాల్ని స్పృశించగానే
పసిమనసులో
అలలెత్తిన ఆనందం

ఈ క్షణం నేను
తీరాన ఇసకను!

3 comments:

Krishna said...

that was really good insight. :)

rākeśvara said...

నూనం స్రోతస్తీరే!
క్షమించాలి. అది నా కాళిదాసు పాఠాల ప్రభావం.
నిజంగా ఏటి ఒడ్డున!

అప్పుడప్పుడూ నేను నా మిత్రులతో అనేవాడిని, పాఱుతున్న సెలయేటి చప్పుడు చాలు నాకు అని.

Anonymous said...

alalettina anandam..prayogam bagundi