Tuesday, November 16, 2010

రెండు నువ్వు నేనులు

అఖండ ప్రవాహానివి నువ్వు

మంచు ముక్కనై
నీలోకి
నేను


* * *

అనంతమైన అగాధానివి నువ్వు

జలపాతాన్నై
నిన్ను అన్వేషిస్తూ
నేను !

3 comments:

mohanramprasad said...

రెండు అలలూ చేరాయి మనసు తీరాన్ని.

Padmarpita said...

బాగుంది.....

కెక్యూబ్ వర్మ said...

చాలా నచ్చింది...