చాలా చాలా చాలా చాలా బాగుంది సుమ్రహ్మణ్యం గారు. మాటల్లో చెప్పలేను. మీ కథలో కావ్య నాకు బాగా నచ్చింది. కానీ అనంతలోకాల్లో కలిసిపోయింది:(((, ఒక కన్నీటి చుక్కలా, మరొక అముద్రిత కావ్యంలా. అద్భుతం కథ.
మీరు కవిత్వంలో సాధించిన పట్టు కథల్లో కూడా సాధించాలంటే ఇంకోంచెం సమయం పట్టొచ్చు. ఈ కథ నాకు అంతగా నచ్చలేదు. క్లుప్తత కవిత్వానికే పరిమితం కాదు, కథకి కూడా అవసరం. ఉత్తరం సమయానికి చదవలేకపోయాడని చూపడానికి అంత తతంగం సాగతీతగా అనిపించింది. కథాంశమూ కొత్తది కాదు. అట్లా ఉత్తరం వచ్చిందంటే ఊహించేయొచ్చు ఒక చావో, పెళ్ళో ముగింపవుతుందని. పై వ్యాఖ్యలు చూసి మళ్ళీ ఇట్లాంటి కథలు మీరో, మీలాంటీవారో రాస్తారన్న concern కొద్దీ రాస్తున్నాను. Just being honest and wish you write better stories.
agree with srinivas & bolloju baba garu. it is an escapist story. very artificial. by the way. why you never respond subrahmanyam garu. you are a good poet.
6 comments:
చాలా చాలా చాలా చాలా బాగుంది సుమ్రహ్మణ్యం గారు.
మాటల్లో చెప్పలేను. మీ కథలో కావ్య నాకు బాగా నచ్చింది. కానీ అనంతలోకాల్లో కలిసిపోయింది:(((, ఒక కన్నీటి చుక్కలా, మరొక అముద్రిత కావ్యంలా. అద్భుతం కథ.
నిజంగా బాగుంది, సుబ్రహ్మణ్యం గారు
జీవితానికి దగ్గిరగా,సహజంగా...
కథలోకి మీ ప్రయాణం మరింత ఆహ్లాదంగా సాగాలని...
కధనం బాగుంది
కానీ కొన్ని లూస్ ఎండ్స్ ఉన్నట్లు అనిపిస్తోంది
ఉదా: హీరో కవర్ కోసం ఆఫీసులో ఎందుకు వెతకలేదు?
గంగారాం పాత్ర ఆ అనారోగ్య హడావిడికి కధకు సంబంధం ఏమిటి?
హీరోయిన్ చనిపోవటానికి బలమైన కారణాలు ఏం చూపిస్తున్నారు? హీరోపై ప్రేమ అని అనుకొందామంటే అదేమీ అంత బలంగా ఎస్టాబ్లిష్ కాలేదే?
బట్ స్టిల్ బాగుంది. చదివించేలా ఉంది
బొల్లోజు బాబా
మీరు కవిత్వంలో సాధించిన పట్టు కథల్లో కూడా సాధించాలంటే ఇంకోంచెం సమయం పట్టొచ్చు. ఈ కథ నాకు అంతగా నచ్చలేదు.
క్లుప్తత కవిత్వానికే పరిమితం కాదు, కథకి కూడా అవసరం. ఉత్తరం సమయానికి చదవలేకపోయాడని చూపడానికి అంత తతంగం సాగతీతగా అనిపించింది. కథాంశమూ కొత్తది కాదు. అట్లా ఉత్తరం వచ్చిందంటే ఊహించేయొచ్చు ఒక చావో, పెళ్ళో ముగింపవుతుందని.
పై వ్యాఖ్యలు చూసి మళ్ళీ ఇట్లాంటి కథలు మీరో, మీలాంటీవారో రాస్తారన్న concern కొద్దీ రాస్తున్నాను. Just being honest and wish you write better stories.
agree with srinivas & bolloju baba garu. it is an escapist story. very artificial. by the way. why you never respond subrahmanyam garu. you are a good poet.
Post a Comment