2004-06 మధ్య కాలంలో నేను తెలుగుపీపుల్.కాం లో రచనలు చేస్తుండేవాడిని. రఘోత్తమ రావు గారు, సాయి కిరణ్ గారు, తులసి గారు, నిషిగంధ గారు, ప్రసూన మొదలైన కవి మిత్రులతో పరిచయం కూడా అక్కడే . మంచి కవిత్వ వాతావరణం ఉండేది . అప్పట్లో రాసిన వ్యాసాలు కొన్నిటికి ఇక్కడ లంకెలు ఇస్తున్నాను.
౧. గుడిగంట మీద సీతాకోక చిలుక
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=47645&page=1
౨. మనసులో కురిసే వేసవి వాన
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=11346&page1
౩. ప్రేమలేని లోకంలో నిర్గమ్య సంచారి ఇక్బాల్ చంద్
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=24463&page=1
౪. వానకు తడిసిన పువ్వొకటి
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=29605&page=1
౫. మరో మజిలీకి ముందు
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=14905&page=1
౬. వాన కురిసిన పగలు
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=44692&page=1
౭. కవితా! ఓ కవితా!
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=44966&page=1
౮. కవిత్వం - వచనం
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=45736&page=1
౯. కవిత్వంలో వాచాలత
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=45847&page=1
౧౦. మౌననికి ముందుమాట
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=45534&page=1
2 comments:
Copy paste them in your blog.
They deserve it.
Also it is better to have them at multiple places.
కిరణ్ గారితో ఏకీభవిస్తాను.. వీలైతే మీ బ్లాగ్ లోనే ఈ ఆర్టికల్స్ ని పోస్ట్ చేయండి సుబ్బూ.. ఒక నెల క్రితం అనుకుంటా నేను వీటికోసం తెలుగుపీపుల్ లో వెదికితే లింక్స్ పని చేయలేదు :( కొన్ని ఆల్రెడీ ప్రింట్ చేసుకున్నాను గానీ అన్నీ లేవు..
Post a Comment