చాలా బావుందండి.
వండర్ ఫుల్.క్లుప్తత కవితను విస్తరింపచేస్తోంది. కవిత్వమొక తీరని దాహం మరి.
చాలా బావుంది.
చాలా బావుందండీ
మీరు తెలుగు పీపుల్ డాట్ కాం లో రాస్తారు కదా? అక్కడి మీవి చాలా చదివాను. ఇక మీ ఈ కవిత నాకు అంతు పట్టలేదు. మరీ Abstract గా ఉందేమో అనిపించింది. నా శక్తికి మించినదేమో తెలియదు. చదవగానే ఏం వెతుకుతున్నాడు, ఎందుకు వెతుకుతున్నాడు, జల్లెళ్ళతో ఎందుకు తోడుతున్నాడు ఇలాటి ప్రశ్నలు వచ్చాయి.మీ కవిత చెప్పకుండా ఏదన్నా చెప్తోందేమో నాకర్థం కాలేదు. ఈ కవిత లో మీ ఉద్దేశ్యం ఏమిటో వినాలని ఉంది.
ఆ బావి గట్టునే..దాహం తీరకుండానే...కవితా బావిగట్టున మీ దాహం తీరకూడదని ఆశిస్తూ..
Superb !!
వెతకండి..వెతకండి...వెతుకుతూనే ఉండండి...మా దాహం తీరేవరకూ....
beautiful ..
ఏదైనా బాగుంటే బాగుందంటాంనచ్చితే నచ్చిన్దంటాంచెప్పడానికి మాటలు లేక పోతేనేనైతే excellent అంటాను
సుబ్రహ్మణ్యం గారూ,పని వత్తిడిలో చిత్తై వచ్చే మాకు,మీ కవితలు నిజంగా సేద తీరుస్తున్నాయి..చాలా సంతోషం.
Post a Comment
11 comments:
చాలా బావుందండి.
వండర్ ఫుల్.
క్లుప్తత కవితను విస్తరింపచేస్తోంది.
కవిత్వమొక తీరని దాహం మరి.
చాలా బావుంది.
చాలా బావుందండీ
మీరు తెలుగు పీపుల్ డాట్ కాం లో రాస్తారు కదా? అక్కడి మీవి చాలా చదివాను.
ఇక మీ ఈ కవిత నాకు అంతు పట్టలేదు. మరీ Abstract గా ఉందేమో అనిపించింది. నా శక్తికి మించినదేమో తెలియదు.
చదవగానే ఏం వెతుకుతున్నాడు, ఎందుకు వెతుకుతున్నాడు, జల్లెళ్ళతో ఎందుకు తోడుతున్నాడు ఇలాటి ప్రశ్నలు వచ్చాయి.
మీ కవిత చెప్పకుండా ఏదన్నా చెప్తోందేమో నాకర్థం కాలేదు. ఈ కవిత లో మీ ఉద్దేశ్యం ఏమిటో వినాలని ఉంది.
ఆ బావి గట్టునే..
దాహం తీరకుండానే...
కవితా బావిగట్టున మీ దాహం తీరకూడదని ఆశిస్తూ..
Superb !!
వెతకండి..వెతకండి...వెతుకుతూనే ఉండండి...
మా దాహం తీరేవరకూ....
beautiful ..
ఏదైనా బాగుంటే బాగుందంటాం
నచ్చితే నచ్చిన్దంటాం
చెప్పడానికి మాటలు లేక పోతే
నేనైతే excellent అంటాను
సుబ్రహ్మణ్యం గారూ,
పని వత్తిడిలో చిత్తై వచ్చే మాకు,
మీ కవితలు నిజంగా సేద తీరుస్తున్నాయి..
చాలా సంతోషం.
Post a Comment