Tuesday, November 2, 2010

చంద్రుడు

ఎన్ని మహానదుల్లో
మునుగుతున్నా
చంద్రుడిలోని
మచ్చలు పోవు

ఎన్ని మబ్బులు
కమ్ముకుంటున్నా
ఆ నవ్వులోని
స్వచ్ఛతా పోదు!

2 comments:

మధురవాణి said...

నిజమే! భలే అందంగా చెప్పారు. :)

rākeśvara said...

బాగుంది. ఎప్పటిలాగ.
చాల నాళ్ళ తరువాత ఈ తరహా కవిత్వం చదవడం బాగుంది.
ఆ పాశ్చాత్యదేశం నాలోని కవిని హరించివేసింది.