Tuesday, March 6, 2012

ఈ క్షణం

రాత్రి అనంతంగా పరుచుకుంది
కొవ్వొత్తి సగం కరిగిపోయింది

ఆలోచనలెందుకు
నిలిచేది ఏముందని?


కొవ్వొత్తి వెలుగులో
అందమైన ఆమె ముఖం
అందుకో...

 కొవ్వొత్తిని ఆర్పేసి
ఈ క్షణాన్ని వెలిగించు!

4 comments:

రసజ్ఞ said...

బాగుందండీ!

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

బాగారాసావు!! అవును ఈక్షణం మాత్రమె
మనది

సినీరంగం said...

కొవ్వొత్తి వెలుగులో ఆమె ముఖం కనిపించింది.
అది ఎంత అందంగా ఉందో నాకు మాత్రమే తెలుసు.
ఆ క్షణం...................

-నాగార్జున

suresh said...

విషయాన్ని సున్నితంగా చాల చక్కగా చెప్పారు .. ఈరోజే తొలిసారి మీ టపాలు చూస్తున్నా ఇన్ని రోజులు ఎందుకు చూడలేదా అనిపించింది