Tuesday, November 11, 2008

సృష్టి

ఒకే మబ్బులో పుట్టి
ఒకే మట్టిలో కలిసిపోయే చినుకులు
మధ్యలో కోటానుకోట్ల అస్తిత్వాలుగా
విడిపోవడమెందుకో!

4 comments:

ఏకాంతపు దిలీప్ said...

ఎందుకు?

బాగుందండి.. మంచి పరిశీలన..

Purnima said...

good one!

Anonymous said...

ఆదిగా మఖలో చిగురించి
చివరాఖరిగా పుబ్బలో పాతేసే కవితలు
మధ్యలో కోటానుకోట్ల అస్తిత్వాలుగా
మనుజుల బుర్రలు తినుట ఎందుకో

మేధ said...

gud one!