Tuesday, February 23, 2010

అద్దం

మా చంటాడి
కంటి పాపలో
నా ప్రతిబింబం

నన్ను నేను
తొలిసారి చూసుకుంటున్న
అనుభూతి!

13 comments:

Afsar said...

సుబ్రహ్మణ్యం గారు:

ఎప్పణ్నించో రాద్దామనుకుంటూ, బద్దకిస్తున్నా.

మీ కవిత్వం చదువుతున్నా. బాగుంటోంది, అప్పుడప్పుడూ ఏటి ఒడ్డుకెళ్ళి వచ్చినట్టు.

అఫ్సర్

రవి said...

నాకు దాదాపు అలాంటి ఫీలింగే.మీరు చెప్పినంత అందంగా చెప్పలేను కానీ ప్రయత్నిస్తున్నాను.

మా బుజ్జితల్లిని దా దా మని అన్నప్పుడు
దాని కళ్ళల్లో మెఱుపు!

కనిపించని లోకాన్నుంచీ మా అమ్మ
ఏరా బాబూ అని పలకరిస్తున్న ఓ పిలుపు!

కొత్త పాళీ said...

శబాసు.
ఎక్కడన్నా జాలంలో దొరికితే విన్నకోట రవిశంకర్ పసిపాప గురించి రాసిన కవిత చూడండి.

అక్షర మోహనం said...

so nice..

'Padmarpita' said...

good one..

M. S. NAIDU said...

hi. expecting more from you.

akhil said...

మీ బ్లాగు చాలా చాల బాగుంది.....చాల ఉపయొగపడె విషయాలు మీ బ్లగు లొ ఉన్నాఈ ......కవితలు చాలా చాలా భగున్నాయ్

ప్రణీత స్వాతి said...

బాగుందండీ.

Vasu said...

చాలా రోజులకి కనపడింది మీ టపా.. బావుంది.

mantha said...

subrahmanyam garu, its very nice.

saradhi said...

Subrahmanyam garu namaste! its very nice to meet you like this. Your brother and I were met at CCRT Training progremme in Delhi in 2008. Later he has sent your copy "ETI ODDUNA' to me. it was very nice. By that time I want to talk to you, but i forgot your brother ph.no. Anyway i am lucky to meet you likethis today. can you send your brother no?

saradhi said...

ji, my contact no. is 9493942545., saradhi.

Anangi Balasiddaiah said...

amazing