Friday, June 13, 2008

నదీ తీరాన..

ఆమెతో..
నదీ తీరాన

అటు నది
ఇటు ఆమె

రెండు ప్రవాహాల మధ్య
మెరిసే ఇసకలా నేను!

3 comments:

Bolloju Baba said...

excellent
bollojubaba

Kathi Mahesh Kumar said...

బాగుంది. "మెరిసె ఇసుకలా నేను" ఇంకా బాగుంది
www.parnashaala.blogspot.com

కామేశ్వరరావు said...

Welcome back!
ఇంకేం, జీవితమంతా ఏటిఒడ్డున కూర్చుని హాయిగా కవితలు రాసుకుంటారన్న మాట:-)